⚠️
Video playback error
0.25x
0.5x
0.75x
1x ✓
1.25x
1.5x
1.75x
2x
0:00:00 / 0:00:00

#Jesu conquered death -There is none like him - #PrakashGantela #Veritas #TeluguChristianMesaage

Description

Prakash Gantela is delivering a religious sermon or lecture to an audience.

지금 원하는 영상을 원하는 언어로 시청해보세요!

Script

Original:

యేసు క్రీస్తు వారే పునరుద్ధానుడైన దేవుడు. ఎవడు గెలుస్తాడండి మరణాన్ని? మీరు చెక్ చేసుకోండి ప్రపంచంలో. ఇరవై ఒనటో శతాబ్దంలోనే కాదు ఒకటో శతాబ్దంలోకి కూడా వెళ్ళండి. క్రీస్తు పూర్వంలోకి కూడా వెళ్ళండి. మరణం గెలిచిన ఒక్కడి గురించి ఎక్కడైనా రాయబడిందా? దాఖలాలతో సహా. సాక్ష్యాధారాలతో, రుజువులతో. సమాధిని గెలవడం దేవత్వానికి గుర్తు. యేసు క్రీస్తు వారి సమాధిని గెలిచారు.

Translated:

यीशु मसीह ही पुनरुत्थित परमेश्वर हैं। मृत्यु को कौन जीतता है? आप संसार में देख लीजिए। सिर्फ 21वीं ही नहीं, पहली शताब्दी में भी जाइए। ईसा पूर्व में भी जाइए। क्या कहीं लिखा है कि किसी एक ने भी मृत्यु पर विजय पाई हो? सबूतों के साथ। साक्ष्यों और प्रमाणों के साथ। कब्र पर विजय पाना देवत्व का प्रतीक है। यीशु मसीह ने कब्र पर विजय पाई।