దేవుడు అర్ధం కాకపోతే? #prakashgantela #teluguchristianshorts - AI Dubbing & Video Translation
About దేవుడు అర్ధం కాకపోతే? #prakashgantela #teluguchristianshorts AI Translation
The speaker is delivering a spiritual or philosophical discourse to an unseen audience, explaining concepts related to understanding God and self.
Multilingual Script for దేవుడు అర్ధం కాకపోతే? #prakashgantela #teluguchristianshorts
దేవుణ్ణి అపార్థం చేసుకోవడం వల్ల అనేక విషయాలు అపార్థానికి దారితీస్తాయి. కుల ఘర్షణలు, మత ఘర్షణలు ఎందుకు దారితీస్తాయి? దేవుణ్ణి మొదట అపార్థం చేసుకున్నాం. అందుచేత భగవంతుడు దిగి రావాలి. దిగి వస్తే తప్పా? నాకు ఆయన అర్థం కాదు. ఆయన అర్థమైతే తప్పా? నాకు నేను అర్థం కాదు. మనమే మనకు అపరిచితులమండి. తమరిని తమరు అర్థం చేసుకోవాలన్నా కూడా మీకు మొదట ఎవరు కావాలి?
भगवान को गलत समझने की वजह से ही कई चीज़ों को लेकर गलतफहमी पैदा होती है। जातिगत संघर्ष और धार्मिक संघर्ष क्यों होते हैं? हमने भगवान को गलत समझा है। इसलिए भगवान को उतर कर नीचे आना है। उनके बिना आये। मैं उन्हें नहीं समझ सकता, जब तक उन्हें नहीं समझूंगा, खुद को भी नहीं समझ सकता हूं। हम खुद अपने लिए ही अजनबी हैं। अगर आपको खुद को भी समझना है, तो सबसे पहले आपको किसकी ज़रूरत है?