Root of All Moral Values is #God Alone. - #PrakashGantela #TheVeritasIndia #Viral #Telugu #wordofgod - AI Dubbing & Video Translation
About Root of All Moral Values is #God Alone. - #PrakashGantela #TheVeritasIndia #Viral #Telugu #wordofgod AI Translation
The speaker, Prakash Gantela, is presenting a religious discourse on moral standards, likely based on biblical teachings, as indicated by the visual of Moses and stone tablets.
Multilingual Script for Root of All Moral Values is #God Alone. - #PrakashGantela #TheVeritasIndia #Viral #Telugu #wordofgod
నీతి, న్యాయం ఇలాంటి వాటన్నిటికీ దేవుడే మూలాధారం. దేవుడు మోషే కి ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ఆ రాతి పలకలపై తన ఉరేళితో నైతిక ప్రమాణాల్ని వ్రాసినట్టుగా అర్థమవుతుంది. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలింప కూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలుకకూడదు, నీ పొరుగువాన్ని దేనిని దాసినైనా, గాడిదనైనా, ఎద్దునైనా, భార్యనైనా ఆశించకూడదు. నీవు వలెని పొరుగువాడిని ప్రేమించాలి. నీ దేవుడైన యెహోవాను పూర్ణ తత్వంతో ప్రేమించాలి. నీ తల్లితండ్రులను సన్మానించాలి. ఇలా అనేకమైన అటువంటి నైతిక ప్రమాణాలు ఇచ్చినప్పుడు తానే స్వయంగా తన ఉరేళితో వ్రాసినట్టుగా మనకి బైబిలు చెబుతుంది.
नैतिकता, न्याय—इन सबका मूल स्रोत परमेश्वर ही हैं। जब परमेश्वर ने मूसा को धर्मशास्त्र दिया, तो ऐसा समझ आता है कि उन्होंने पत्थर की पटिया पर अपनी उंगली से नैतिक प्रमाण लिखे थे। हत्या न करें, व्यभिचार न करें, चोरी न करें, अपने पड़ोसी के खिलाफ झूठी गवाही न दें, पड़ोसी की किसी भी चीज़ का लालच न करें, चाहे वह दासी, गधा, बैल या पत्नी हो। अपने पड़ोसी से अपने समान, और परमेश्वर यहोवा से पूरे मन से प्रेम करें। अपने माता-पिता का सम्मान करें। जब ऐसे कई नैतिक प्रमाण दिए गए, तो बाइबिल हमें बताती है कि उन्होंने स्वयं अपनी उंगली से उन्हें लिखा था।